Vishnu Meet Talasani : మంత్రి తలసానిని కలిసిన విష్ణు..!

Vishnu Meet Talasani : మంత్రి తలసానిని కలిసిన విష్ణు..!
X
Vishnu Meet Talasani : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు.

Vishnu Meet Talasani : మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసారు. టాలీవుడ్‌కి రెండు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం చాలా అవసరమని చెప్తున్న విష్ణు.. ఇండస్ట్రీ సమస్యలపై సినీ ప్రముఖుల్ని వెంటబెట్టుకుని త్వరలోనే మరోసారి మంత్రిని కలవనున్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన విష్ణుకు తలసాని శుభాకాంక్షలు తెలిపారు. విష్ణుతోపాటు ట్రెజరర్ శివ బాలాజీ కూడా వెంట ఉన్నారు.

Tags

Next Story