Munugodu By Election: మునుగోడు ఉపఎన్నికలపై మావోయిస్టుల లేఖ..

X
Munugodu By Election: మునుగోడు ఉపఎన్నికలపై మావోయిస్టు పార్టీ లేఖ రాసింది. ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ రిలీజ్ అయింది. అధికారం కోసం బీజేపీ మతాల మధ్య చిచ్చుపెడుతోందని వ్యాపారం కోసం రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ అవసరమైందంటూ లేఖలో పేర్కొన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని టీఆర్‌ఎస్ లంచగొండి, కుటుంబపాలన వల్లే తెలంగాణలో బీజేపీ ముందుకు వచ్చిందంటూ లేఖలో వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
