వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకుల దుర్మరణం

వరంగల్ రూరల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకుల దుర్మరణం
X
వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..

వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ క్రాస్‌రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారును ఇసుక లారీ ఢీకొన్న ఘటనలో అందులోని ఐదుగురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మృతుంతా 22 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులుగా గుర్తించారు.

Tags

Next Story