Medico Preethi: ప్రీతి ఆత్మశాంతించాలి

Medico Preethi: ప్రీతి ఆత్మశాంతించాలి
మెడికో విద్యార్థులు డాక్టర్లు, కాలేజి ప్రిన్సిపాల్ ఎంజెఎం సూపరింటెండ్ కొవ్వొత్తుల ర్యాలీ

పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మ శాంతించాలని కాకతీయ మెడికల్ కాలేజి మెడికో విద్యార్థులు డాక్టర్లు, కాలేజి ప్రిన్సిపాల్ ఎంజెఎం సూపరింటెండ్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.కేఎంసీ కాలేజి నుండి గేటు వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రీతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రొఫెసర్లకు చెప్పాలని ఎంజీఎం సూపరింటెండ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు.

Tags

Next Story