తెలంగాణ

కరోనా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి ఈటల

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్‌లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు.

కరోనా విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదు : మంత్రి  ఈటల
X

రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు మంత్రి ఈటల రాజేందర్. వ్యాక్సిన్‌లు, ఇంజెక్షన్లు కేంద్రం తన చేతిలో పెట్టుకుందన్నారు. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరతపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెమ్‌డెసివిర్ మందుల విషయంలో కేంద్రం దగ్గర సరైన ప్రణాళిక లేదని.. దేశంలో హెల్త్ ఎమర్జెన్సీ నడుస్తున్న సమయంలో కేంద్రం నిర్లక్ష్యం చేయొద్దన్నారు మంత్రి ఈటల.

Next Story

RELATED STORIES