Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌‌కు కరోనా పాజిటివ్... !

Gangula Kamalakar : మంత్రి గంగుల కమలాకర్‌‌కు కరోనా పాజిటివ్... !
X
Gangula Kamalakar : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు.

Gangula Kamalakar : తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా వెల్లడించారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో కరోనా అని నిర్ధారణ అయిందని వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకదగానే ఉందని, తనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అటు ఆయన త్వరగా కోలుకోవాలని టీఆర్ఎస్ నేతలు, అభిమానులు కోరుకుంటున్నారు.


Tags

Next Story