దమ్ముంటే తెలంగాణతో పోటీ పడండి: మంత్రి హరీష్‌

దమ్ముంటే తెలంగాణతో పోటీ పడండి: మంత్రి హరీష్‌
కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ అభివృద్ధితో పోటీ పడాలని మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన

కేంద్రానికి దమ్ముంటే తెలంగాణ అభివృద్ధితో పోటీ పడాలని మంత్రి హరీష్‌రావు సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. బీజేపీపై ఫైర్ అయ్యారు. తెలంగాణ గురించి మాట్లాడేందుకు ఏంలేక బీఆర్ఎస్‌పై బీజేపీ అవినీతి అనే బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికి అవినీతి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయన్న హరీష్‌రావు.. తెలంగాణ అభివృద్ధిని.. బీజేపీ పాలిత రాష్ట్రాల అభివృద్ధిని ప్రజలు గమనించాలని స్పష్టంచేశారు.

Tags

Read MoreRead Less
Next Story