దేశ జీడీపీ కంటే తెలంగాణ జీడీపీ రెట్టింపు-హరీష్‌రావు

X
గత ఆరేళ్లలో తెలంగాణ రాష్ట్రం 11.5 శాతం వృద్ధి రేటును నమోదు చేసిందన్నారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన.. దేశం కంటే తెలంగాణ 3 శాతానికి పైగా వృద్ధి రేటు సాధించిందన్నారు. సీఎం కేసీఆర్ విధానాల వల్లే వృద్ధి రేటు సాధ్యమైందని.. కరోనా కాలంలోనూ రాష్ట్రం పాజిటివ్ వృద్ధిరేటు సాధించిందన్నారు హరీష్‌రావు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
