Harish Rao : ఈటలకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి హరీష్‌రావు

Harish Rao : ఈటలకు ఓటమి భయం పట్టుకుంది: మంత్రి హరీష్‌రావు
X
సాధారణ కార్యకర్త చేతిలో ఓడిపోతున్నానని ఈటల భయపడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు.

సాధారణ కార్యకర్త చేతిలో ఓడిపోతున్నానని ఈటల భయపడుతున్నారని మంత్రి హరీష్‌రావు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంటలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్‌రావు.. బండి సంజయ్ తెలంగాణ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ఎవరు గెలిస్తే మీ ప్రాంతం అభివృద్ధి చెందుతుందో ఆలోచించి ఓట్లు వేయాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు.

Tags

Next Story