వైఎస్ షర్మిళ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్‌రావు

వైఎస్ షర్మిళ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి హరీష్‌రావు
X
తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ YS షర్మిళ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నారా అంటూ YS షర్మిళ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ ఇచ్చారు. ఇక్కడి రైతులకు ఏమీ జరగలేదని కొందరు వచ్చి మొసలికన్నీరు కారుస్తున్నారని వాళ్లకు అసలు రైతు సంక్షేమంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతుకు కేవలం 12 వేల 500 ఇస్తుంటే తెలంగాణలో ఎకరాకు 10 వేలు ఇస్తున్నామని గుర్తు చేశారు.

Tags

Next Story