Harish rao : మంత్రి హరీశ్‌రావుకు వైద్య, ఆరోగ్యశాఖ బాధ్యతలు

X
By - TV5 Digital Team |9 Nov 2021 9:19 PM IST
Harish Rao : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖా బాధ్యతలు అప్పగించారు తెలంగాణ సీఎం కేసీఆర్.
Harish Rao : తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు వైద్య ఆరోగ్య శాఖా బాధ్యతలు అప్పగించారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇక నుంచి హరీశ్‌రావు ఆర్థిక శాఖతో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉతర్వులు జారీ చేసింది. గతంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించిన తర్వాత.. వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ వద్దే ఉంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com