Harish Rao : హైదరాబాద్‌లో 7 కొత్త అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు..!

X
By - TV5 Digital Team |18 Nov 2021 10:00 PM IST
Harish Rao : హైదరాబాద్ లో 7 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. హుందాయ్ కంపెనీ ఈ అంబులెన్సులను ప్రభుత్వానికి అందించింది.
Harish Rao : హైదరాబాద్ లో 7 కొత్త అంబులెన్సులను ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. హుందాయ్ కంపెనీ ఈ అంబులెన్సులను ప్రభుత్వానికి అందించింది. రాష్ట్రంలో 108 సేవలు మరింత మెరుగ్గా అందేలా చూస్తామన్నారు హరీశ్. త్వరలోనే హైదరాబాద్ లో 4 కొత్త హాస్పిటళ్లను ప్రారంభించబోతున్నామన్నారు. ఈ హాస్పిటల్స్‌ను సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని మంత్రి పేర్కొన్నారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో దాదాపు 1.41 కోట్లతో ఏడు అంబులెన్స్‌లు అందజేసిన హ్యుందాయ్ సంస్థను మంత్రి అభినందించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com