రైతుల రుణమాఫీకి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం: మంత్రి హరీష్ రావు

రైతుల రుణమాఫీకి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం: మంత్రి హరీష్ రావు
X
Minister Harish Rao : మిగిలిన రైతుల రుణమాఫీకోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు కెటాయిస్తామన్నారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు.

Minister Harish Rao : మిగిలిన రైతుల రుణమాఫీకోసం వచ్చే బడ్జెట్‌లో నిధులు కెటాయిస్తామన్నారు ఆర్ధిక మంత్రి హరీష్ రావు. ప్రజలకోసం టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెపుతామని.. అలాగే బీజేపీ కూడా చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సాయిగార్డెన్‌ లో విత్తన ఉత్పత్తుల రైతుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. హుజురాబాద్ ప్రజలను ఈటల రాజేందర్ ప్రలోభాలకు గురిచేస్తే... తాను మాత్రం అభివృద్దిచేసి చూపిస్తామన్నారు. నియోజకవర్గ ప్రజలకోసం ఈటల రాజేందర్ కేంద్రం నుంచి రెండువేల కోట్లుతెచ్చి ఓట్లు అడగాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Tags

Next Story