Harish Rao : యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన మంత్రి హరీష్ రావు..!

X
By - TV5 Digital Team |3 Feb 2022 1:08 PM IST
Harish Rao : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు..
Harish Rao : యదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు.. ఆలయ మర్యాదలతో వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా విమాన గోపురానికి తాపడం కోసం కిలో బంగారాన్ని విరాళంగా ఈవోకి అందజేశారు హరీష్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com