Munugodu Bypolls : 22వేల కోట్ల కాంట్రాక్టుకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారు : మంత్రి జగదీష్ రెడ్డి

Munugodu Bypolls : 22వేల కోట్ల కాంట్రాక్టుకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారు : మంత్రి జగదీష్ రెడ్డి
X
Munugodu Bypolls : మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్మేశారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు

Munugodu Bypolls : మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి అమ్మేశారని మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్‌కు రాజగోపాల్‌రెడ్డి అమ్ముడుపోయారని అన్నారు. కాంట్రాక్ట్ వచ్చాకే బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని జగదీష్ రెడ్డి ఆరోపించారు. రాజగోపాల్‌ రెడ్డి వల్లే మునుగోడుకు ఉపఎన్నిక వచ్చిందన్నారు. 3 సీట్లు ఉన్న పార్టీలోకి వెళ్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందా? అని ప్రశ్నించారు జగదీశ్వర్ రెడ్డి. బీజేపీకీ ఓటు వేస్తే గ్యాస్, పెట్రోలు ధరలు పెరుగుతాయన్నారు.

Tags

Next Story