Kishan Reddy : కోఠి ENT ఆస్పత్రిలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Kishan Reddy : కోఠి ENT ఆస్పత్రిలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!
X
Kishan Reddy : కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు.

Kishan Reddy : కోఠి ఈఎన్ టీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. బ్లాక్ ఫంగస్ మందు మూడు లక్షలు వచ్చే నెలలో మూడు లక్షలు రాష్ట్రానికి వస్తాయని కేంద్ర మంత్రి తెలిపారు. త్వరలోనే ప్రైవేట్ ఆసుపత్రిలో కూడా ఈ మందులు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి మాత్రమే బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతుందని కిషన్ రెడ్డి వివరించారు. ఎవరు భయాందోళనకు గురి కావొద్దని అన్నారు. ఇక జూనియర్ డాక్టర్ల కోరిక న్యాయమైనదేనని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Tags

Next Story