నిరుద్యోగులకి మంత్రి కేటీఆర్ శుభవార్త!

X
By - TV5 Digital Team |28 Jan 2021 4:49 PM IST
తెలంగాణలో నిరుద్యోగులకి మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగులకి నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు.
తెలంగాణలో నిరుద్యోగులకి మంత్రి కేటీఆర్ శుభవార్త చెప్పారు. త్వరలోనే నిరుద్యోగులకి నిరుద్యోగభృతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్నీ త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రకటించనున్నారని తెలిపారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన టీఆర్‌వీకేఎస్ (తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం) సమావేశంలో కేటీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 31వేల ఉద్యోగాలు ఇచ్చామని మరో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com