గ్రేటర్‌ పరిధిలో 330 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!

గ్రేటర్‌ పరిధిలో 330 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..!
X
గ్రేటర్ హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.

గ్రేటర్ హైదరాబాద్‌లోని అంబేద్కర్ నగర్‌లో నూతనంగా నిర్మించిన 330 డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గతంలో వర్షపు చుక్కలకు అంబేద్కర్ నగర్ వణికిపోయేదని.. పేదలకు ఇంత పెద్దగా ఇళ్లు కట్టిస్తున్న నగరం ఏదీ లేదన్నారు మంత్రి కేటీఆర్. పారదర్శకంగా లబ్దిదారులను ఎంపిక చేశామని.. ఇక్కడే ఫంక్షన్ హాల్‌ను కట్టిమస్తామని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 5శాతం గ్రీనరీ పెరిగిందని.. హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాలు వేయకుండా చూసుకోవాలన్నారు మంత్రి కేటీఆర్.

Tags

Next Story