హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే : మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్‌లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనమని తెలిపారు. బేగంపేట్‌లోని హరిత ప్లాజాలో లింగ్విస్టిక్‌ కల్చర్‌ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్‌.... హైదరాబాద్‌ ఐక్యతకు చిహ్నమని తెలిపారు. ఆరేళ్ల ప్రశాంతమైన వాతావరణం కొనసాగేలా టీఆర్‌ఎస్‌ను గెలిపించాలి.

Tags

Next Story