వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమే : మంత్రి కేటీఆర్

X
By - kasi |27 Nov 2020 6:58 PM IST
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొన్ని ఇబ్బందులున్న మాట వాస్తవమేనన్నారు మంత్రి కేటీఆర్. పెద్ద సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కొన్ని సమస్యలు సహజమేనని చెప్పారు. అవసరమైతే పాత పద్ధతిలోనే మళ్లీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చూస్తామన్న ఆయన.. త్వరలోనే సమస్య పరిష్కరం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. రియల్ ఎస్టేట్ 2020 సదస్సులో పాల్గొన్న కేటీఆర్.. పారదర్శక రిజిస్ట్రేషన్ల కోసమే ధరణి తీసుకొచ్చామని స్పష్టం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com