రాజీనామాపై మరోసారి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి

రాజీనామాపై మరోసారి సవాల్‌ విసిరిన మంత్రి మల్లారెడ్డి
తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు.

తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నారు మంత్రి మల్లారెడ్డి. ఒకవేళ నిరూపించలేకపోతే రేవంత్‌ రెడ్డి రాజీనామా చేస్తారా అని సవాల్‌ విసిరారు. తన సవాల్‌కు కట్టుబడి ఉన్నానని, కాని.. రేవంత్‌రెడ్డి నుంచే ఏ సమాధానం రావడం లేదన్నారు మల్లారెడ్డి. రాజకీయాల్లో ఉన్నప్పుడు పద్దతిగా మాట్లాడాలని, జీవితంలో కష్టపడి పైకి వచ్చిన తనపై బురద చల్లడం సరికాదని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story