మరోసారి పెద్దమనసును చాటుకున్న మంత్రి మల్లారెడ్డి

X
By - kasi |19 Nov 2020 7:17 PM IST
మంత్రి మల్లారెడ్డి మరోసారి పెద్దమనసును చాటుకున్నారు. ఘట్కేసర్ ఓఆర్‌ఆర్ సమీపంలో ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై.. అక్కడి పడిఉన్నాడు. అదే సమయంలో ఘట్కేసర్ నుంచి ఉప్పల్ వస్తున్న మంత్రి.. ఆ వ్యక్తిని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు. అంబులెన్స్ వచ్చే వరకు.. లేట్ అవుతుందని గ్రహించి.. స్వయంగా తన వాహనంలో ఆ వ్యక్తిని ఎక్కించుకుని ఆస్పత్రికి తరలించారు. ఆపద సమయంలో ఓ వ్యక్తికి సహాయం అందించిన మంత్రి కృషిని చూసి జనం అభినందనలు తెలియజేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com