ప్రభుత్వమే లేనప్పుడు అంత సాయం ఎలా ఇస్తారు? : మంత్రి తలసాని

X
రాష్ట్రంలో మీ ప్రభుత్వమే లేనప్పుడు.. 25 వేల వరద సాయం ఎలా ఇస్తారని బీజేపీని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 1350 కోట్లు కావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తే.. ఇప్పటి వరకు అతీ గతీ లేదన్నారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్లపై రాజకీయం చేస్తూ నాలుగు ఓట్ల కోసం బీజేపీ కక్కుర్తిపడుతుందని తలసాని ఎద్దేవా చేశారు. పీవీ, ఎన్టీఆర్ ఘాట్ల జోలికి ఎవరైనా వస్తే ప్రభుత్వం ఊరుకుంటుందా అని ప్రశ్నించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
