Swatantra Bharata Vajrotsavalu: డీజే టిల్లు సాంగ్‌కు తెలంగాణ మంత్రుల డ్యాన్స్..

Swatantra Bharata Vajrotsavalu: డీజే టిల్లు సాంగ్‌కు తెలంగాణ మంత్రుల డ్యాన్స్..
X
Swatantra Bharata Vajrotsavalu: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు.

Swatantra Bharata Vajrotsavalu: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పోలీసులు ఫ్రీడమ్‌ రన్‌ నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి 5కె రన్ చేపట్టారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో.. డీజే టిల్లు సాంగ్‌కు హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో పాటు సీఎస్‌, డీజీపీ, హైదరాబాద్‌ సీపీ డ్యాన్సులు చేశారు. ఈనెల 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామని సీఎస్‌ సోమేశ్‌ కుమార్ తెలిపారు. 15వ తేదీన ఇంటింటా జాతీయ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.

Tags

Next Story