హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం

హైదరాబాద్‌లో బాలిక అదృశ్యం

హైదరాబాద్ లోని కూకట్ పల్లి హౌస్ బోర్డు పోలీస్ స్టేషన్ పరిధిలో మంజుల అనే మైనర్ బాలిక అదృశ్యమైంది. విఆర్కే సిల్క్స్ షోరూంలో బాలిక పనిచేస్తుంది. తమ కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Next Story