Raja Singh Arrest : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..

Raja Singh Arrest : ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్..
X
Raja Singh Arrest : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు చేశారు షాహినాయత్ గంజ్ పోలీసులు.

Raja Singh Arrest : ఓ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టు చేశారు షాహినాయత్ గంజ్ పోలీసులు. అరెస్టు చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. దీంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఉద్రిక్తతల నేపథ్యంలో రాజాసింగ్ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై అర్ధరాత్రి హైదరాబాద్‌ సీపీ ఆఫీసు ముందు ఆందోళనకు దిగారు MIM నేతలు. సిటీలోని పలు పోలీస్ స్టేషన్‌లలో రాజాసింగ్‌పై కేసులు నమోదు చేశారు.

Tags

Next Story