రసమయి తాటాకు చప్పుల్లకు ఎవరూ భయపడరు: ఎమ్మెల్యే సీతక్క

రసమయి తాటాకు చప్పుల్లకు ఎవరూ భయపడరు: ఎమ్మెల్యే సీతక్క
X
రసమయి బాలకిషన్ తాటాకు చప్పుల్లకు భయపడబోమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు

రసమయి బాలకిషన్ తాటాకు చప్పుల్లకు భయపడబోమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన సీతక్క... కాంగ్రెస్‌ సభ పర్మిషన్‌ కోసం హైకోర్టు నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇక నుంచి రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆటలు సాగవన్న సీతక్క.. కవ్వంపల్లి సత్యనారాయణకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు.

Tags

Next Story