తెలంగాణ

MLC Kavitha : దేశం ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha : దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత.

MLC Kavitha : దేశం ముందుకు వెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : ఎమ్మెల్సీ కవిత
X

MLC Kavitha : దేశ అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. దేశాన్ని పట్టిపీడిస్తున్న పేదరికం, నిరుద్యోగం, మతతత్వాన్ని సమూలంగా దేశంనుంచి రూపు మాపాలన్నారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ భవనలో చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో కవిత పాల్గొని.... రక్తదానం చేశారు. దేశం ఆర్ధికంగా.. నైతికంగా అన్నిరంగాల్లో ముందుకు వెళ్లేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. ఇందులో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని అభినందించారు.

Next Story

RELATED STORIES