బండి సంజయ్‌తో MLC కవిత ముచ్చట

బండి సంజయ్‌తో MLC కవిత ముచ్చట
X
నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉప్పు.. నిప్పులా ఉండే నేతలు ఎదురుపడ్డారు

నిజామాబాద్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఉప్పు.. నిప్పులా ఉండే నేతలు ఎదురుపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఇంతకీ ఎవరా నేతలంటే ఒకరు BRS MLC కవిత.. మరొకరు BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. ఓ ఫంక్షన్‌లో కవిత, బండి సంజయ్‌ ఎదురుపడ్డారు. ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. MLA గణేష్‌గుప్తా సహా BRS నేతల్ని.. బండి సంజయ్‌కు కవిత పరిచయం చేశారు. దీంతో కాసేపు అక్కడ సందడి వాతావరణం నెలకొంది.

Tags

Next Story