MLC Kavitha : కార్తీక పౌర్ణమి .. ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు..!

X
By - TV5 Digital Team |19 Nov 2021 7:15 AM IST
MLC Kavitha : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్‌లోని తన స్వగృహంలో కుటుంబసభ్యులతో కలిసి జ్వాలాతోరణం నిర్వహించారు.
MLC Kavitha : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్‌లోని తన స్వగృహంలో కుటుంబసభ్యులతో కలిసి జ్వాలాతోరణం నిర్వహించారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు కవిత తెలిపారు. ఈ ఏడాది కూడా ఈశ్వరుడికి అభిషేకం చేయడం జరిగిందన్నారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన జరిగే జ్వాలాతోరణానికి ఎంతో విశిష్టత ఉందని తెలిపారు. కార్తీక మాసంలో జ్వాలాతోరణం కింద నుంచి వెళ్లే భక్తులకు సకల శుభాలు కలుగుతాయని కవిత వివరించారు.
Offered prayers at the Neelakanteshwar Temple along with my family on the occasion of the auspicious Karthika Pournami.#KartikaPurnima pic.twitter.com/GikJhPny5s
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 19, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com