తెలంగాణ

KTR Rakhi : రాఖీ కట్టించుకున్న కేటీఆర్.. ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్

KTR Rakhi : రాఖీ పౌర్ణమి సందర్బంగా మంత్రి కేటీఆర్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది.

KTR Rakhi : రాఖీ కట్టించుకున్న కేటీఆర్.. ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్
X

KTR Rakhi : రాఖీ పౌర్ణమి సందర్బంగా మంత్రి కేటీఆర్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌కు ఆయన సోదరి ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సాంప్రదాయబద్దంగా హారతి ఇచ్చి చేతికి రక్షకట్టి, అనంతరం కేటీఆర్ దంపతులకు స్వీట్ తినిపించారు.

Next Story

RELATED STORIES