MLC Kavitha : మత్స్యవేంకటేశ్వరున్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

X
By - TV5 Digital Team |25 Dec 2020 10:00 AM IST
MLC Kavitha : హైదరాబాద్ జిల్లెలగూడలో ఉత్తరద్వారం ద్వారా వేంకటేశ్వరుని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఉదయం నాలుగు గంటలకు తన తల్లి శోభతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు.
MLC Kavitha : హైదరాబాద్ జిల్లెలగూడలో ఉత్తరద్వారం ద్వారా వేంకటేశ్వరుని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఉదయం నాలుగు గంటలకు తన తల్లి శోభతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఎమ్మెల్సీతో పాటు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 4 గంటలకు ఆలయానికి చేరుకున్న శ్రీమతి శోభ, కవితకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్ధించానన్నారు కవిత.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com