Munugodu : మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ డేట్ రిలీజ్..

X
By - Prasanna |3 Oct 2022 1:08 PM IST
Munugodu : మునుగోడు ఉపఎన్నికల షెడ్యూల్ డేట్ రిలీజ్ అయ్యింది.
Munugodu : మునుగోడు ఉపఎన్నికల షెడ్యూలు రిలీజ్ అయింది. ఈ నెల 7న ఉపఎన్నికల నోటీఫికేషన్ విడుదలకానుంది. ఈ నెల 14 న నామినేషన్లకు ఆఖరి తేదీ కాగా... నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17న గడువు ఇచ్చారు. నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక జరగనుంది. అదే నెల 6న ఎన్నికల కౌంటింగ్ జరగునుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ రిలీజ్ చేసింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com