Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఖరారు..

X
By - Sai Gnan |9 Sept 2022 2:45 PM IST
Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్‌నేత పోటీపడ్డారు
Palvai Sravanthi Reddy : మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ప్రకటించారు. ఈమేరకు అధికారిక ప్రకటిన విడుదల చేసింది కాంగ్రెస్ అధిష్టానం. మునుగోడు కాంగ్రెస్ టికెట్ కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, కైలాష్‌నేత పోటీపడ్డారు.
క్షేత్రస్థాయిలో ఈ నలుగురి బలాబలాలపై కాంగ్రెస్రాజకీయ వ్యూహకర్త సునీల్కనుగోలు బృందం సర్వే చేసింది. ఆ నివేదికలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేతలు జానారెడ్డి, దామోదర్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిల అభిప్రాయాలు తీసుకుని పాల్వాయి స్రవంతి పేరును ఫైనల్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com