Hyderabad Musi River: హైదరాబాద్‌లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది..

Hyderabad Musi River: హైదరాబాద్‌లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవహిస్తూ భయపడుతోంది. రికార్డు స్థాయి వరదతో ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో మూసీకి ఇరువైపుల ఉన్న ప్రాంతాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. మూసీపై ఉన్న బ్రిడ్జీలపై ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ముసారాంబాగ్, చాధర్ ఘాట్, అఫ్జల్ గంజ్, పురానాపూల్ బ్రిడ్జ్‌లను మూసివేశారు.
మునుపెన్నడూ లేని విధంగా ఉధృతంగా ప్రవాహం
రికార్డు స్థాయి వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ
మూసీలో ప్రస్తుతం 21వేల క్యూసెక్కుల ప్రవాహం
మూసీ పరివహక ప్రాంతాల్లో భయం భయం
నీట మునిగిన పలు ప్రాంతాలు
మూసీపై ఉన్న బ్రిడ్జ్‌లపై ట్రాఫిక్ నియంత్రణ
ముసారంబాగ్, చాదర్ ఘాట్, అఫ్జల్ గంజ్...
పురానాపూల్ బ్రిడ్జ్‌లను మూసివేసిన అధికారులు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com