Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది: మోదీ
Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు ప్రధాని మోదీ.
BY Divya Reddy3 July 2022 2:30 PM GMT

X
Divya Reddy3 July 2022 2:30 PM GMT
Narendra Modi: తెలంగాణలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ వస్తుందన్నారు ప్రధాని మోదీ. సికింద్రాబాద్ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు చూసే.. జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లోని నిర్వహించామన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదంతో.. అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. దశాబ్దాలుగా వెనకబడి ఉన్న వర్గాలను అభివృద్ధిలో భాగస్వాములను చేశామని.. పేదలు, ఆదివాసీలు, గిరిజనుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు ప్రధాని మోదీ.
Next Story
RELATED STORIES
Sunny Leone : ఆ హీరోకి స్నేహితురాలిగా నటించనున్న సన్నీలియోన్..
11 Aug 2022 4:05 PM GMTVijay Varma : మా అమ్మ నిన్ను ఎవరు పెళ్లిచేసుకుంటారంది : విజయ్ వర్మ
11 Aug 2022 2:01 PM GMTAllu Arjun Brands : ఒక యాడ్‌కు అల్లు అర్జున్ ఎంత తీసుకుంటారో మీకు...
11 Aug 2022 12:22 PM GMTVishal : విశాల్‌కు తీవ్ర గాయాలు.. ఆందోళనలో అభిమానులు..
11 Aug 2022 11:15 AM GMTVV Vinayak: బాలయ్యకు చెల్లెలిగా చేయమంటే ఏడ్చేసిన నటి..
11 Aug 2022 11:00 AM GMTAarya Ghare : స్మశానంలో బర్త్‌డే పార్టీ చేసుకున్న నటి..
11 Aug 2022 9:31 AM GMT