Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే..?

Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే..?
X
Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఐఎస్‌బీ కాన్వకేషన్‌లో మోదీ పాల్గొన్నారు.

Narendra Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఖరారైంది. ఈనెల 26న హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఐఎస్‌బీ కాన్వకేషన్‌లో మోదీ పాల్గొన్నారు. ఇక రామగుండం ఎరువుల కర్మాగారాన్ని.. వర్చువల్‌గా ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది. మరోవైపు ఒకరోజు ముందే భాగ్యనగరానికి మోదీ రానున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికేందుకు రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. పర్యటనలో భాగంగా.. రాష్ట్ర బీజేపీ నేతలతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది.

Tags

Next Story