Warangal : వరంగల్ భద్రకాళి ఆలయంలో ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు..

X
By - Sai Gnan |4 Oct 2022 2:45 PM IST
Warangal : వరంగల్ భద్రకాళి టెంపుల్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి
Warangal : వరంగల్ భద్రకాళి టెంపుల్‌లో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గారూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయని ప్రధాన అర్చకుడు నాగరాజు శర్మ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com