Hyderabad : హైదరాబాద్‌లో కొత్త ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు.. మొత్తం ఎన్నంటే..?

Hyderabad : హైదరాబాద్‌లో కొత్త ఫుట్‌ ఓవర్ బ్రిడ్జిలు.. మొత్తం ఎన్నంటే..?
Hyderabad : హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే నరకం చూడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు సిటిలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు.

Hyderabad : హైదరాబాద్‌ ట్రాఫిక్‌లో రోడ్డు దాటాలంటే నరకం చూడాల్సి వస్తుంది. ఆ ఇబ్బందుల్ని పరిష్కరించేందుకు సిటిలో మొత్తం 22 ఓట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఇవాళ నేరేడ్‌మెట్‌లో నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ని మేయర్‌ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ శ్రీలతతోపాటు ఎమ్మెల్యే మైనంపల్లి కూడా పాల్గొన్నారు. ఇప్పటికి 5 బ్రిడ్జ్‌లు పూర్తయ్యాయని, మిగతావి కూడా 6 నెలల్లో పూర్తి చేస్తామని మేయర్ చెప్తున్నారు. మరింత సమాచారం మా సీనియర్‌ కరస్పాండెంట్‌ సత్యనారాయణ అందిస్తారు.

Tags

Read MoreRead Less
Next Story