11 Oct 2022 10:45 AM GMT

Home
 / 
తెలంగాణ / Nizamabad : ఎమ్మెల్సీ...

Nizamabad : ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు..

Nizamabad : నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బినామీలు లిక్కర్ పాలసీ రూపొందించారంటూ విమర్శించారు

Nizamabad : ఎమ్మెల్సీ కవితపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఘాటు వ్యాఖ్యలు..
X

Nizamabad : నిజామాబాద్ ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవిత బినామీలు లిక్కర్ పాలసీ రూపొందించారంటూ విమర్శించారు. ఢిల్లీలో 2శాతం ఉన్న లిక్కర్ పాలసీని 12 శాతానికి పెంచింది ఎమ్మెల్సీ కవితేనని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ BRS కాదు.. అంతరిక్ష పార్టీ పెట్టుకున్న లిల్లిపుట్‌తో సమానమని ఎద్దేవా చేశారు. లిక్కర్ పాలసీతో ఢిల్లీ సర్కార్, ఆ ప్రాంత ప్రజల సొమ్మును ముంచారన్నారు. మునుగోడులో విజయం సాధించి.. టీఆర్ఎస్‌ను భూ స్థాపితం చేస్తామన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్.

Next Story