Telugu University : డ్యాన్స్ వీడియోలను బయటపెట్టిన విద్యార్థులపై వీసీ సీరియస్..

Telugu University : డ్యాన్స్ వీడియోలను బయటపెట్టిన విద్యార్థులపై వీసీ సీరియస్..
X
Telugu University : ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు వివాదాల్లో నలిగిపోతున్నాయి

Nizamabad University : ఉన్నత విద్యావంతులను తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయాలు వివాదాల్లో నలిగిపోతున్నాయి. నిజామాబాద్‌ జిల్లాలోని తెలంగాణ యూనివర్శిటీ వరుస వివాదాలకు వేదికవుతోంది. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్భంగా గర్ల్‌ హాస్టల్‌లో వీసీ డ్యాన్సులు చేయడం దుమారం రేపుతోంది. వీడియోలు బయటపెట్టిన విద్యార్థులపై వీసీ విచారణకు ఆదేశించగా.. వికృత చేష్టల వీసీని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు.

Tags

Next Story