కన్నీళ్లు తెప్పిస్తున్న నోముల నర్సింహయ్య చివరి మాటలు

కన్నీళ్లు తెప్పిస్తున్న నోముల నర్సింహయ్య చివరి మాటలు
X

ఏడేడు లోకాలకు అందకుండా వెళుతున్నానంటూ నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చివరి మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆ పరిస్థితి వస్తుందని అనుకోలేదని.. ఉమ్మడి నల్గొండ జిల్లా కామ్రేడ్‌ సోదరులంతా అంతిమ సంస్కారాల్లో పాల్గొనాలన్నారు. 30 ఏళ్లు కమ్యూనిస్టు పార్టీకి ఎనలేని సేవలందించానన్నారు. ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలన్నారు.

Tags

Next Story