Munugodu Bi Polls : సారే కావాలి..కారే రావాలి..
X
By - Sai Gnan |11 Oct 2022 3:00 PM IST
Munugodu Bi Polls : మనుగోడు నియోజక వర్గంలో ఓ వృద్ధుడు మంత్రి ఎర్రబెల్లికి చెప్పిన మాటలు..
Munugodu Bi Polls : సారే కావాలి..కారే రావాలి..ఆయన లెకపోతే బువ్వ ఎక్కడిది.. ఆయన వచ్చినంకనే బువ్వ..60,70 ఏండ్ల నుంచి ఆయన లాగా చేసిన మొనగాడే లేడు.. మనుగోడు నియోజక వర్గంలో ఓ వృద్ధుడు మంత్రి ఎర్రబెల్లికి చెప్పిన మాటలు.. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా చండూర్ మున్సిపాలిటి మూడో వార్డులో ప్రచారం చేస్తున్న మంత్రితో ఓ వృద్ధుడు మాట్లాడిన మాటలతో టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది.ఇది మునుగోడు ఓటర్ల మనోగతం అంటూ మంత్రితో పాటు టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com