Hyderabad: నగరంలో మరో ఫ్లై ఓవర్..

X
By - Prasanna |26 Sept 2022 2:39 PM IST
హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం మరో ఫ్లై ఓవర్ సిద్ధమైంది..
Hyderabad: హైదరాబాద్ నగరవాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం మరో ఫ్లై ఓవర్ సిద్ధమైంది.. నాగోల్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది.. నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చేందుకు ఎస్‌ఆర్‌డీపీని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టు కింద జీహెచ్‌ఎంసీ చేపట్టిన 41 పనుల్లో ఇప్పటికే 41 ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి.. ఈ దీపావళికి నాగోల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది.. నాగోల్ ఫ్లైఓవర్ ద్వారా ఎల్బీనగర్- ఉప్పల్ మార్గంలో మరింత వెసులుబాటు కలగనుంది.. 150 కోట్ల రూపాయలతో ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. మరింత సమాచారం మా సీనియర్ కరస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com