Yadadri Bhuvanagiri: భువనగిరి పరువు హత్య కేసులో కొత్త కోణం..

X
Yadadri Bhuvanagiri: రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ హోంగార్డు రామకృష్ణ హత్య కేసులో కొత్త కోణం బయటికి వచ్చింది. ప్రస్తుతం 11 మంది నిందితులంతా రిమాండ్‌లో ఉన్నారు. అయితే.. సుపారీ గ్యాంగ్‌లో తల్లి, ఆమె ఇద్దరు కుమారులతో పాటు మరో మహిళ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతోనే వీరు సుపారీ గ్యాంగ్‌లో చేరినట్లు విచారణలో తేలింది. ఏ9గా ఉన్న తోట్ల ధనలక్ష్మి, ఏ10 తోట్ల నరేందర్, ఏ11గా ఉన్న తోట్ల భానుప్రకాశ్‌లు.. రామకృష్ణ గొంతుకు తాడు కట్టి లాగేసినట్లు తెలిసింది. ఏ5గా ఉన్న లతీఫ్ భార్య దివ్య.. రామకృష్ణ కాళ్లు గట్టిగా పట్టుకుందని విచారణలో వెల్లడైంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
