హైదరాబాద్‌లో కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర

హైదరాబాద్‌లో కన్నీరు పెట్టిస్తున్న ఉల్లి ధర
X

హైదరాబాద్‌లో ఉల్లి ధరలు చుక్కలను తాకుతున్నాయి. మొన్నటి వరకు 10 రూపాయలు ఉన్న కేజీ ఉల్లి ధర.. ఇప్పుడు 40 నుంచి 50 రూపాయలు పలుకుతుంది. త్వరలో కేజీ వంద అయినా ఆశ్చర్యం లేదని వ్యాపారులు అంటున్నారు. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూల్, మహబూబ్ నగర్ నుంచి మలక్ పేట్ మార్కెట్‌కు వచ్చే ఉల్లి ఆశించిన స్థాయిలో రాకపోవడం ధరలకు రెక్కలు వచ్చాయి.

Tags

Next Story