osmania: ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం.. డ్యూటీ డాక్టర్‌పై ఊడి పడిన ఫ్యాన్

X
By - Prasanna |25 Oct 2021 5:31 PM IST
osmania: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది.
osmania: హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో ప్రమాదం చోటు చేసుకుంది. డెర్మటాలజి విభాగంలో డ్యూటీ డాక్టర్ భువన శ్రీపై ఫ్యాను ఊడిపడింది. ఓపీలో విధులు నిర్వహిస్తుండగా ఫ్యాన్ పడటంతో డాక్టర్ భువన శ్రీ తలకు
గాయమైంది. ఈ ఘటనతో ఒక్కసారిగా పేషెంట్లు ఉలిక్కిపడ్డారు. క్షణం పాటు ఏమైందో తెలియక భయబ్రాంతులకు గురయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com