Paripoornananda swami : రాజాసింగ్‌కు అండగా ఉంటా : పరిపూర్ణానంద స్వామి

X
By - Divya Reddy |24 Aug 2022 5:45 PM IST
Paripoornananda swami : రాాజాసింగ్‌కు అండగా ఉంటా : పరిపూర్ణానంద స్వామి
Paripoornananda swami :బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పరిపూర్ణానంద స్వామి సమావేశమయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. నిన్న అరెస్ట్, కేసులు పెట్టడం వంటి పరిణామాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హిందూవుల పక్షాన పోరాడుతున్న రాజాసింగ్‌కు అండగా ఉంటామన్నారు పరిపూర్ణానంద స్వామి.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com