Yadadri : ఆ ఎమ్మెల్యేని నిలదీసిన స్థానిక ప్రజలు..

Yadadri : ఆ ఎమ్మెల్యేని నిలదీసిన స్థానిక ప్రజలు..
X
Yadadri : యాదాద్రి జిల్లాలో MLA పైళ్ల శేఖర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది.

Yadadri : యాదాద్రి జిల్లాలో MLA పైళ్ల శేఖర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. భూదాన్‌ పోచంపల్లి మండలం దేశ్‌ముఖ్‌లో పర్యటించిన ఆయన్ని జనం నిలదీశారు. 8ఏళ్లుగా రోడ్డు పనుల పెండింగ్‌తో బస్సు రాక.. ఇబ్బంది పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్‌ పనులు పూర్తి చేయాలని.. లేదంటే రాజగోపాల్‌రెడ్డిలా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Tags

Next Story