petrol and diesel: హైదరాబాద్‌లో బగ్గుమంటున్న పెట్రోల్‌, డీజీల్ ధరలు

petrol and diesel:  హైదరాబాద్‌లో బగ్గుమంటున్న పెట్రోల్‌, డీజీల్ ధరలు
X
హైదరాబాద్‌ మహానగరంలో పెట్రోల్‌, డీజీల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర...మరింత దూసుక పోతోంది.

హైదరాబాద్‌ మహానగరంలో పెట్రోల్‌, డీజీల్ ధరలు బగ్గుమంటున్నాయి. ఇప్పటికే సెంచరీ దాటిన పెట్రోల్ ధర...మరింత దూసుక పోతోంది.ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్ ధర 101 రూపాయల10 పైసలుండగా...డీజీల్ ధర 95 రూపాయల 95 పైసలకు చేరింది. కరోనాతో జీవనోపాధి కరువై... కష్టాల్లో ఉన్న తమకు పెట్రోల్ ధరలు కంటిమీద కునుకులేకుండ చేస్తున్నాయని నగర వాసులు చెబుతున్నారు.

Tags

Next Story